Header Banner

జగన్ పర్యటనకు ముందురోజే వైసీపీ స్క్రిప్టెడ్ డ్రామా.. అరగంటలో రెండు ట్వీట్లు! ఏది నమ్మాలి ఏంటో?

  Tue Apr 08, 2025 18:54        Politics

జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామా బయటపడిందని రాజకీయ వర్గాల్లో చర్చకాస్త వేడెక్కింది. అరగంట వ్యవధిలోనే వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రెండు భిన్నమైన ట్వీట్‌లు వచ్చాయి. మొదట తమను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ డ్రామాటిక్ స్టేట్‌మెంట్ ఇచ్చిన వైసీపీ, కొద్దిసేపటిలోనే "పోలీసులు ఎవరూ లేరు" అంటూ మరో ట్వీట్ పెట్టింది. ఈ విరుద్ధమైన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఈ పర్యటనలో డ్రామాను షిక్కగా పండించారని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh#YCPDrama #DoubleTweetSaga #TweetTwist #JaganDrama #YSRTweetGate #YCPConfusion #PoliticalDrama